#NTR Confirms #Varanasi Will Release In April 2027. pic.twitter.com/alUWLm2cVn
— Gulte (@GulteOfficial) September 29, 2026
#NTR about #SSKarthikeya:
— Gulte (@GulteOfficial) September 29, 2026
"మా అమ్మని ఎప్పుడూ అడిగేవాడిని…
ఎందుకు నన్ను ఒక్కడినే కన్నావని.
ఈరోజు చెప్తున్నా… నా తమ్ముడు కార్తికేయ.
నా మొహం మీద వచ్చిన ప్రతి చిరునవ్వులో వీడు ఉంటాడు.
నా కన్నీళ్లు తుడిచిన చేతుల్లో వీడు ఉన్నాడు." pic.twitter.com/3tJa9rFFDA
#NTR:
— Gulte (@GulteOfficial) September 29, 2026
"నిన్ను చూడాలని సినిమా Opening కి నేను ఒక్కడినే వెళ్లాను.
ఎవరూ లేరు… ఆరోజు బాధ కలిగింది, కుటుంబ సభ్యులు ఎవరూ లేరని.
ఆ దేవుడు విన్నాడేమో…
మీరందరినీ [FANS] ఇచ్చాడు.
సరిపోలేదు అనుకున్నాడేమో…
నాకు దేవుడు ఇచ్చిన కుటుంబం… జక్కన్న – కీరవాణి కుటుంబం." pic.twitter.com/eMgkIX2vK3
#NTR to #FahadhFaasil :
— Gulte (@GulteOfficial) September 29, 2026
"It’s my honour to share the stage with you.
You have inspired me many times as an actor.
I look up to you as an actor and I look up to you as a brother." pic.twitter.com/zJdEdWJYtk
#FahadhFaasil తో తొడ కొట్టించిన #NTR pic.twitter.com/6O1R6E68Rr
— Gulte (@GulteOfficial) September 29, 2026
Latest Articles
Gulte Movie News And Politics