#NagaVamsi:
— Gulte (@GulteOfficial) July 11, 2026
"మా Editor [Naveen Nooli] కొంచెం Psycho…
Annapurna Studios లో Edit చేయాల్సి వస్తే…
Sithara Office లోనే చేస్తా అన్నాడు.#Nagarjuna గారు ఎవరి Comfortనీ Spoil చేయలేదు.
ఆయనే నాకన్నా Sithara Office కి ఎక్కువ వచ్చారు Last 20 Days.
ఆయన ఎందుకు అంత పెద్ద మనిషో… ఇలాంటి… pic.twitter.com/vifGAoYG7E
#Nagarjuna:
— Gulte (@GulteOfficial) July 11, 2026
"Pramod / Vasanth… WHAT A PERFORMER!
నేను Akhil ని పిలిచి…
నువ్వు జాగ్రత్తగా లేకపోతే… అతను జేబులో పెట్టుకుని వెళ్లిపోతాడు అని చెప్పా…
నువ్వు ఏం చేస్తావో తెలియదు… Climax మాత్రం బాగా చేయాలి. You have to excel that… అని చెప్పా."#LENIN pic.twitter.com/jwzGjciLgc
#Nagarjuna:
— Gulte (@GulteOfficial) July 11, 2026
"మా ఫాన్స్ దేవుళ్ళండి."#LENIN pic.twitter.com/MlLm12lk8y
#Nagarjuna :
— Gulte (@GulteOfficial) July 11, 2026
ఎన్నోసార్లు వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాను…
ఎప్పుడూ ఏమీ అడిగింది లేదు. ఈసారి మాత్రం…
"మా వాడికి ఒక Hit ఇవ్వండి" అని అడిగాను.
ముందుగా ఆయనికి కృతజ్ఞతలు.
తర్వాత Thanks… మా పెద్ద పెద్ద అబ్బాయి తారక్… #NTR కి.#LENIN pic.twitter.com/0UIWmJHstF
#NagaVamsi:
— Gulte (@GulteOfficial) July 11, 2026
"మా Guntur Distributor ఎప్పుడూ ఏడుపు మొహమే వేసుకుని ఉంటాడు.
వాడు కూడా ఈరోజు Morning Shows అన్నీ Fulls అని చెప్తున్నాడు.
LVR అనే Distributor ఉంటాడు. ఆయన గొంతు నుండే అంత ఉత్సాహం రాలేదు.
ఆయనకు Baahubali, RRRలాంటి సినిమాలు వచ్చినా… ఆయన గొంతులో అంత ఉత్సాహం ఉండదు." pic.twitter.com/UnMtTLJP2D
#NagaVamsi :
— Gulte (@GulteOfficial) July 11, 2026
"Poster మీద BLOCKBUSTER వేస్తే…
చాలా సార్లు ఎటకారం చేస్తారు.
నిజమైన Blockbuster అంటే #LENIN తో చూస్తారు.
Last 3–4 months నుంచి థియేటర్లకు జనం రావట్లేదనుకునే పరిస్థితి నుంచి…
థియేటర్లు Add చేయమనే Stage కి వచ్చాం." pic.twitter.com/MQ5xHfvCIM
#BhagyashriBorse got emotional while thanking her fans.
— Gulte (@GulteOfficial) July 11, 2026
"Hyderabad నా కర్మభూమి…
నా ఆఖరి సినిమా కూడా Hyderabad లోనే."#LENIN pic.twitter.com/cD4CXhCc23
DIRECTOR #MuraliKishorAbburu :
— Gulte (@GulteOfficial) July 11, 2026
"నేను Industry కి 2010 లో వచ్చాను.
16 ఏళ్ల తర్వాత మా ఊరికి ఆనందంగా… గర్వంగా వెళ్తున్నాను."#LENIN pic.twitter.com/nDF3yaQgjg
#GulteLIVE : #LENIN BlockBuster Success Meet Event.#AkhilAkkineni #BhagyashriBorse #Nagarjunahttps://t.co/uKgHZkGPnV
— Gulte (@GulteOfficial) July 11, 2026
Gulte Movie News And Politics