"జనసేన పెట్టిందే తెలంగాణ నడిబొడ్డు హైదరాబాదులో.
— Gulte (@GulteOfficial) June 2, 2026
మా జనసేనకు తెలంగాణపై ఉన్న ప్రేమ ఇప్పటిది కాదు… ప్రత్యేక రాష్ట్రం రాక ముందే ఉన్న నాయకులు మావాళ్ళు."
– #PawanKalyan pic.twitter.com/eJMXYUoNSJ
"నేను తెలంగాణ విభజనకు వ్యతిరేకం కాదు… విభజించిన విధానానికి వ్యతిరేకం."
— Gulte (@GulteOfficial) June 2, 2026
– #PawanKalyan pic.twitter.com/R8uRtrBCcn
"వైసీపీ నాయకులు నన్ను ఆంధ్రప్రదేశ్ లో తిరగనివ్వం అన్నప్పుడు నా తెలంగాణ అన్నదమ్ములే నాకు అండగా నిలిచారు.
— Gulte (@GulteOfficial) June 2, 2026
తెలంగాణలో నాకు కావాల్సింది అధికారం కాదు… మార్పు."
– #PawanKalyan pic.twitter.com/HDv9osKmJc
"నన్ను బెదిరించే నాయకులకు చెబుతున్నా…
— Gulte (@GulteOfficial) June 2, 2026
తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా?"
– #PawanKalyan pic.twitter.com/ygO6HNB4dE
"ఇంకెంత కాలం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతారు?
— Gulte (@GulteOfficial) June 2, 2026
తెలంగాణలో ఉద్యోగాలు రాకపోతే ఆంధ్రోడు ఎలా కారణం అవుతాడు?"
– #PawanKalyan pic.twitter.com/0IUCQv2Cp2
"గద్దర్ అన్న బ్రతికి ఉన్నప్పుడు మీరందరూ ఏమైపోయారయ్య?
— Gulte (@GulteOfficial) June 2, 2026
రే తమ్ముడు నా వెన్నులో బుల్లెట్లు దిగాయి నడవలేకపోతున్నా అంటే రెండు రోజుల్లో బండి కొని ఇచ్చా నేను."
– #PawanKalyan pic.twitter.com/d1JoMuSdaS
జనసైనికులు: కాంగ్రెస్ హటావో.. దేశ్ బచావో…#PawanKalyan : ఈరోజు నన్ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నాయకులంతా…
— Gulte (@GulteOfficial) June 2, 2026
ఆరోజు "నేను తెలంగాణకు వ్యతిరేకం" అన్న రాజశేఖర్ రెడ్డి గారి పక్కనే ఉన్నారు. pic.twitter.com/tNrBGqHcUW
"పవన్ కళ్యాణ్ కి ఆంధ్రాలోనే దిక్కు లేదు… తెలంగాణలో ముఖ్యమంత్రి అయిపోతాడా?"
— Gulte (@GulteOfficial) June 2, 2026
– #PawanKalyan pic.twitter.com/Hkra0nMZLd
"పవన్ కళ్యాణ్ తెలంగాణలోకి రాకూడదు అని అసెంబ్లీలో తీర్మానం పెట్టండి…
— Gulte (@GulteOfficial) June 2, 2026
మీరు ఎలా పెడతారో నేనూ చూస్తా."
– #PawanKalyan pic.twitter.com/oGk0V5bMQh
సంచలన ప్రకటన చేసిన పవన్ కల్యాణ్!
— Gulte (@GulteOfficial) June 2, 2026
"తెలంగాణలో జనసేన ఉంటుంది… ఎన్నికల్లో పోటీ చేస్తుంది.
అవసరమైతే నేనే తిరుగుతా… ప్రతి అన్యాయాన్ని ప్రశ్నిస్తా."
– #PawanKalyan pic.twitter.com/e9ttpLpKQa
#PawanKalyan's Sensational Allegation On #YSR
— Gulte (@GulteOfficial) June 2, 2026
"బాలు సినిమా తర్వాత ఒక పోలీసు వచ్చి మీరు రాజకీయాల్లోకి వస్తె కేసులు పెడతారు, చంపేస్తారు అంటే నేను నమ్మలేదు.
2 సంవత్సరాల తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు అదే చేశారు.. అందుకే నేను రాజకీయాల్లోకి వచ్చా." pic.twitter.com/5vXoSHAHqR
"ఖచ్చితంగా వలసలు ఆగాలి, అందుకే మా ప్రయత్నం.
— Gulte (@GulteOfficial) June 2, 2026
ఆంధ్రా యువతకి అక్కడే ఉద్యోగాలు దొరికితే ఇక్కడ యువతకి ఇబ్బంది ఉండదు."
– #PawanKalyan pic.twitter.com/Pz7DquOGmd
Q: మీ సభ రద్దు అయితే బీజేపీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు?#PawanKalyan: మాట్లాడలేదంటే బీజేపీ నాయకులు లేరని తెలుస్తుంది కదా. pic.twitter.com/vhdAOn2yda
— Gulte (@GulteOfficial) June 2, 2026
"నేను 11 రోజులు తినలేదు అని చెప్పింది తెలంగాణ వచ్చిందని కాదు… విభజించిన విధానానికి."
— Gulte (@GulteOfficial) June 2, 2026
– #PawanKalyan pic.twitter.com/EEEae10ACP
Related
Tags Pawan Kalyan
Gulte Movie News And Politics